(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.20. అధ్యాయః 020
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
కశ్యపేన స్వభార్యయోః కద్రూవినతయోః క్రమేణి పుత్రసహస్రతద్ద్వయలాభరూపవరదానం॥ 1 ॥
కద్ర్వా అండసహస్రాత్సర్పసహస్రవినిర్గమే ఉత్కంఠితయా వినతయా స్వీయాండద్వయే ఏకతరాండవిభేదనం॥ 2 ॥
అకాలేఽండభేదనాదసమగ్రాంగతయా జాతేనారూపేణ వినతాయై దాస్యప్రాప్తిరూపశాపదానం॥ 3 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
`భీష్మ ఉవాచ।
యుధిష్ఠిర మహాబాహో శృణు రాజన్యథాతథం।
గరుడం పక్షిణాం శ్రేష్ఠం వైనతేయం మహాబలం॥ 13-20-1(81790)
తథా చ గరుడో రాజన్సుపర్ణశ్చ యథాఽభవత్।
యథా చ భుజగాన్హంతి తథా మే బ్రువతః శృణు॥ 13-20-2(81791)
పురాఽహం తాత రామేణి జామదగ్న్యేన ధీమతా।
కైలాసశిఖరే రంయే మృగాన్నిఘ్నన్సహస్రశః॥ 13-20-3(81792)
తమహం తాత దృష్టైవ శస్త్రణ్యుత్సృజ్య సర్వశః।
అభివాద్య పూర్వం రామాయ వినయేనోపతస్థివాన్॥ 13-20-4(81793)
తమహం కథాంతే వరదం సుపర్ణస్య బలౌజసీ।
అపృచ్ఛం స చ మాం ప్రీతః ప్రత్యువాచ యుధిష్ఠిర॥ 13-20-5(81794)
కద్రూశ్చ వినతా చాస్తాం ప్రజాపతిసుతే ఉభే।
తే తు ధర్మేణోపయేమే మారీచః కశ్యపః ప్రభుః॥ 13-20-6(81795)
ప్రాదాత్తాభ్యాం వరం ప్రీతో భార్యాభ్యాం సుమహాతపాః॥ 13-20-7(81796)
తత్ర కద్రూర్వరం వవ్రే పుత్రాణాం దశతః శతం।
తుల్యతేజఃప్రభావానాం సర్వేషాం తుల్యజన్మనాం॥ 13-20-8(81797)
వినతా తు వవ్రే ద్వౌ పుత్రౌ వీరౌ భరతసత్తమ।
కద్రూపుత్రసహస్రేణ తుల్యవేగపరాక్రమౌ॥ 13-20-9(81798)
స తు తాభ్యాం వరం ప్రాదాత్తథేత్యుక్త్వా మహాతపాః।
జనయామాస తాన్పుత్రాం స్తాభ్యామాసీద్యథా పురా॥ 13-20-10(81799)
కద్రూః ప్రజజ్ఞే హ్యండానాం తథైవ దశతఃశతం।
అండే ద్వే వినతా చైవ దర్శనీయతరే శుభే॥ 13-20-11(81800)
తాని త్వండాని తు తయోః కద్రూవినతయోర్ద్వయోః।
సోపస్వేదేషు పాత్రేషు నిదధుః పరిచారిణః॥ 13-20-12(81801)
నిస్సరంతి తదాఽండేభ్యః కద్రూపుత్రా భుజంగమాః।
పంచవర్షశతే కాలే దృష్ట్వాఽమోఘబలౌజసః॥ 13-20-13(81802)
వినతా తేషు జాతేషు పన్నగేషు మహాత్మసు।
విపుత్రా పుత్రసంతాపాద్దండమేకం బిభేద హ॥ 13-20-14(81803)
కిమనేన కరిష్యేఽహమితి వాక్యమభాషత।
నహి పంచశతే కాలే పురా పుత్రౌ దదర్శ సా॥ 13-20-15(81804)
సాపశ్యదండాన్నిష్క్రాంతం వినాపత్రం మనస్వినం।
పూర్వకాయోపసంపన్నం వియుక్తమితరేణ హ॥ 13-20-16(81805)
దృష్ట్వా తు తం తథారూపమసమగ్రశరీరిణం।
పుత్రదుఃఖాన్వితాఽశోచత్స చ పక్షీ తథా గతః॥ 13-20-17(81806)
అబ్రవీచ్చ ముదా యుక్తః పర్యశ్రునయనస్తదా।
మాతరం చ పలాశీ హ హతోఽహమితి చాసకృత్॥ 13-20-18(81807)
న త్వయా కాంక్షితః కాలో యావానేవాత్యగాత్పురా।
ఆవాం భవాయ పుత్రౌ తే శ్వసనాద్బలవత్తరౌ॥ 13-20-19(81808)
ఈర్ష్యాక్రోధాభిభూతత్వాద్యోహమేవం కృతస్త్వయా।
తస్మాత్త్వమపి మే మాతర్దాసీభావం గమిష్యసి॥ 13-20-20(81809)
పంచవర్షశతాని త్వం స్పర్ధసే వై యయా సహ।
దాసీ తస్యా భవిత్రీతి సాశ్రుపాతమువాచ హ॥ 13-20-21(81810)
ఏష చైవ మహాభాగే బలీ బలవతాంవరః।
మోక్షయిష్యతి తే మాతర్దాసీభావాన్మమానుజః॥' ॥ 13-20-22(81811)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి వింశోఽధ్యాయః॥ 20 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-20-3 రామేణ సంగత ఇతి శేషః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.